ఫెన్నా నది ప్రవాహం లా .... గల గలా ... తళ తళ

Friday, December 14, 2012

మార్గశిరమాసములో పండుగలు....

   

                      ఈ మార్గశిర మాసములోనే దత్తాత్రేయ జయింతి. మార్గశిర పౌర్ణమి నాడే దత్తాత్రేయ జయంతి. తనకు తానుగా పుత్రరూపాన్ని ఇచ్చి దత్త నామధేయుడయ్యాడు శ్రీ మహావిష్ణువు. ఈ మాసంలోనే ధనుస్సంక్రాంతి . తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే శుభప్రదమైన రోజు. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే పుణ్యవేళ. అప్పటి నుంచే ధనుర్మాసం మొదలు.