ఫెన్నా నది ప్రవాహం లా .... గల గలా ... తళ తళ

Sunday, July 18, 2010

దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు?


సర్వదేవతలను పూజించే సమయాల్లోను, యఙ్ఞ, హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పని సరి. కొబ్బరి కాయపైనున్న పెంకు మన అహంకారనికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరి కాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామనీ, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనస్సుని సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్ధం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరి కాయే.
కొబ్బరి కాయ అంటె మానవ శరీరం. బొండం పైనున్న చర్మం, మన చర్మం..... పీచు మనలోని మాంసము, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరినీరు మన ప్రాణధారం... కాయపైనున్న మూడు కళ్ళూ ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు.

6 comments:

  1. తెలియని కొత్తవిషయం చెప్పారు...బాగుందండి!

    ReplyDelete
  2. మీ బ్లాగు header చిత్రం ఏ ఊరిలోది?

    ReplyDelete
  3. ఈ చిత్రం నెల్లూరు న్యూ పెన్నా బ్రిడ్జ్.

    ReplyDelete
  4. This information was posted previously. http://rajasekharunivijay.blogspot.com/search?updated-max=2010-01-26T14%3A50%3A00%2B05%3A30&max-results=7

    ReplyDelete
  5. Andhraman గారు...మీరు పంపిన బ్లాగ్ లింక్ ద్వారా మరిన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. కృతఘ్నతలు.

    ReplyDelete
  6. chala manchi vishayalu teliyani vishayalu cheptunnaru chala santoshanga undi.
    meedi నెల్లూరా....?

    ReplyDelete