ఫెన్నా నది ప్రవాహం లా .... గల గలా ... తళ తళ

Tuesday, July 20, 2010

తొలి ఏకాదశి...


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాఙ్గం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ద్యాన గమ్యం
వందే విష్ణుం భవభయ హరం సర్వలోకైక నాధం.

5 comments:

  1. నైవేధ్యం ఏం పెడుతున్నారు...:)
    ఎక్కువ చెస్తే చెప్పండి, వచ్చి తినిపెడతా

    ReplyDelete
  2. ఏ ఏకాదశి అయినా ఉపవాసమే,నైవేద్యం కావాలంటే ద్వాదశి రోజే.

    ReplyDelete
  3. ఇవ్వేళ వైకుంఠ ఏకాదశా?అది మార్గశిరమాసంలో కదా! నాకు తెలిసినంతవరకు దీన్ని శయనైకాదశి అనీ,తొలిఏకాదశి అనీ అంటారు....

    ReplyDelete
  4. కౌటిల్య గారు..ఔను...మీరు చెప్పింది కరెక్టే...ఈ రోజు తొలి ఏకాదశి..పల్లెల్లో ఈ ఏకాదశిని రైతులు ప్రత్యేకంగా జరుపుకుంటారు.

    ReplyDelete
  5. చిలమకూరు వారన్నట్టు, వైకుంఠమైతేనేం, కైలాసమైతేనేం--యే యేకాదశైనా చేసేవాళ్ళకి ఉపవాసమే కదా!

    బాగుంది.

    ReplyDelete